Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిటన్‌ ఇతర దేశాల ఉపగ్రహాలను బ్లాక్‌ చేస్తోంది

Follow Udayam on Google
Udayam Desk Sep 24, 2026 4:41 PM అంతర్జాతీయంGeneral
బ్రిటన్‌ ఇతర దేశాల ఉపగ్రహాలను బ్లాక్‌ చేస్తోంది - Udayam
బ్రిటన్‌ విదేశీ ఉపగ్రహాలను జామింగ్‌ లేదా బ్లాక్‌ చేసే సామర్థ్యాన్ని వినియోగిస్తున్నట్లు బీబీసీ వెల్లడించింది. శత్రు ఉపగ్రహాలు కీలక సైనిక సమాచారాన్ని సేకరించకుండా ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది. అణు జలాంతర్గాములు, రక్షణ స్థావరాల సమాచారాన్ని కాపాడటమే లక్ష్యమని బ్రిటన్‌ పేర్కొంది.

Comments

G
Loading comments...