వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్ట్రేలియా అండర్-19తో రెండో అనధికారిక వన్డేలో భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 341 పరుగుల భారీ స్కోరు చేసింది. యశ్‌వర్ధన్ చౌహాన్ 100 బంతుల్లో 122 పరుగులతో సెంచరీ చేయగా.. వీకే వినీత్ 87 పరుగులు చేశాడు.
ఆర్యవీర్ సెహ్వాగ్ 47, కుశాగ్ర ఓఝా 34 పరుగులతో రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో థామస్ వాసియో మూడు, పాట్రిక్ సుల్లివన్ రెండు వికెట్లు తీశారు. తొలి వన్డేలోనూ భారత్ విజయం సాధించింది.
Comments
Loading comments...

