వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మంగళవారం ఒంగోలుకు రానున్నారు. 30న రావాల్సి ఉండగా ఒకరోజు ముందే వస్తున్నట్లు ఒంగోలు వైఎస్సార్‌సీపీ కార్యాలయం ప్రకటించింది.
ఉదయం 10 గంటలకు ఏబీఎం కాలేజీ గ్రౌండ్‌లో హెలికాప్టర్‌లో చేరుకుంటారు. అనంతరం ఇటీవల మృతి చెందిన వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కాకుమాను రాజశేఖర్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.
Comments
Loading comments...

