వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వైయస్సార్‌సీపీ రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒంగోలుకు బయలుదేరారు.
ఇటీవల ఆకస్మికంగా మృతి చెందిన రాజశేఖర్ కుటుంబాన్ని నేరుగా కలిసి ధైర్యం చెప్పేందుకు ఆయన తాడేపల్లి నుంచి ఈ పర్యటనకు వెళ్లారు.
Comments
Loading comments...

