వార్తలకు తిరిగి వెళ్లండి

మెడికల్ సీట్లలో స్థానికతను మార్చేలా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలు 33, 150ల వల్ల రాష్ట్ర విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఎమ్మెల్సీ కవిత ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నిబంధనలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసిన ఆమె, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

