Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డెంగీతో ఇంటర్‌ విద్యార్థిని మృతి

Follow Udayam on Google
Shruthi Sep 29, 2026 9:57 AM రంగారెడ్డి General
డెంగీతో ఇంటర్‌ విద్యార్థిని మృతి - Udayam
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం ముర్తుజగూడకు చెందిన ఇంటర్‌ విద్యార్థిని సామ రిషితారెడ్డి(17) డెంగీతో మృతి చెందింది. కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతూ నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం అలుముకుంది.

Comments

G
Loading comments...