Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్యాస్ లీకేజీ ప్రమాదంలో మహిళ మృతి

Follow Udayam on Google
B. Rajesh Sep 29, 2026 10:25 AM విజయనగరంGeneral
గ్యాస్ లీకేజీ ప్రమాదంలో మహిళ మృతి - Udayam
గ్యాస్ లీకేజీతో చీరకు నిప్పంటుకుని లింగాపురం గ్రామానికి చెందిన ప్రమీలారాణి(27) చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కేజీహెచ్లో మృతిచెందింది. ఈ నెల 16న ఇంట్లో వంట చేస్తుండగా ప్రమాదం జరగడంతో గాయాలయ్యాయి. వైద్యం కోసం కేజీహెచ్ కు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. మృతురాలికి ఇద్దరు చిన్నారులు ఉన్నారు. తండ్రి తిరుపతిరావు ఫిర్యాదు మేరకు ఎస్సై గోపాలరావు కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...