వార్తలకు తిరిగి వెళ్లండి

ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్‌రెడ్డి, రూ.345 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు, నేతన్న బజార్ ఏర్పాటుతో పాటు వేములవాడ ఆలయ అభివృద్ధి పనులకు ఆయన ఈ నెల 30న శ్రీకారం చుట్టనున్నారు.
Comments
Loading comments...

