వార్తలకు తిరిగి వెళ్లండి

పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అక్టోబరులో రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనుంది.
'కుటుంబాల కోసం డిజిటల్ భద్రత' నినాదంతో అక్టోబర్ 1న హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమయ్యే ఈ నైట్‌వాక్‌తో నెల రోజుల పాటు ప్రత్యేక చైతన్య కార్యక్రమాలు చేపడతామని సంచాలకురాలు శిఖాగోయల్ తెలిపారు.
Comments
Loading comments...

