Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నేడు నెల్లూరుకు చంద్రబాబు, పవన్‌

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 10:19 AM నెల్లూరుGeneral
నేడు నెల్లూరుకు చంద్రబాబు, పవన్‌ - Udayam
ఏపీ సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయగిరి నియోజకవర్గం రామాపురంలో మధ్యాహ్నం 2 గంటలకు ‘పల్లె పండగ 3.0’ కార్యక్రమంలో పాల్గొంటారు ఈ సందర్భంగా రూ.11,085 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.భారీ బహిరంగ సభకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సభా ప్రాంగణం,పార్కింగ్‌,తాగునీరు,పారిశుద్ధ్య ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Comments

G
Loading comments...