Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైలు ఢీకొని వంద గొర్రెలు మృతి

Follow Udayam on Google
Shruthi Sep 29, 2026 10:12 AM హైదరాబాద్General
రైలు ఢీకొని వంద గొర్రెలు మృతి - Udayam
మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు ఢీకొని సుమారు వంద గొర్రెలు దుర్మరణం చెందాయి. తెల్లవారుజామున ట్రాక్‌పైకి పరుగులు తీసిన గొర్రెలను దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌ రూపంలో ప్రమాదం ముంచెత్తడంతో కాపర్లు కన్నీరుమున్నీరవుతున్నారు.

Comments

G
Loading comments...