Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వేస్టేషన్లో గంజాయి పట్టివేత

Follow Udayam on Google
B. Rajesh Sep 29, 2026 10:37 AM విజయనగరంGeneral
రైల్వేస్టేషన్లో గంజాయి పట్టివేత - Udayam
జిల్లా రైల్వేస్టేషన్లో జీఆర్పీ, RPF పోలీసులు సోమవారం సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఒడిశా రాష్ట్రానికి చెందిన చింతామణి ముదిలి, సుధం ముదిలి అనే ఇద్దరు వ్యక్తులు రూ.9 లక్షల విలువైన 18 కిలోల గంజాయిని గుజరాత్కు తరలిస్తుండగా పట్టుబడ్డారు. వారిపై కేసు నమోదు చేసి రైల్వే కోర్టుకు తరలించినట్లు ఎస్సై బాలాజీరావు తెలిపారు.

Comments

G
Loading comments...