Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

శ్రీవారి లడ్డూలకు జనపనార బ్యాగులు

Follow Udayam on Google
Shruthi Sep 29, 2026 10:08 AM తిరుపతిGeneral
శ్రీవారి లడ్డూలకు జనపనార బ్యాగులు - Udayam
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల విక్రయ కేంద్రంలో ప్లాస్టిక్‌కు బదులుగా పర్యావరణ హితమైన జనపనార బ్యాగులను తితిదే అందుబాటులోకి తెచ్చింది. పరిమాణాన్ని బట్టి రూ.10 నుంచి రూ.100 వరకు ధర ఉండే ఈ సంచులను కేంద్ర ప్రభుత్వ సహకారంతో జూట్‌ కార్పొరేషన్‌ కౌంటర్‌లో విక్రయిస్తున్నారు.

Comments

G
Loading comments...