వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగస్టు 20న ఉదయం 11 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడనున్నారు.
బుధవారం రాజమండ్రి రూరల్ నియోజకవర్గ నేతలతో జగన్ సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల పోరుకు సిద్ధం కావాలని, గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

