Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలపై జేఏసీ వినతి

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 6:44 PM తూర్పుగోదావరి General
ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలపై జేఏసీ వినతి - Udayam
రాజమండ్రిలో ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర ఎన్ఆర్ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ల జేఏసీ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు కోడెల్లి ప్రకాశ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. జాయింట్ కలెక్టర్, డీడబ్ల్యూఎంఏ ఇన్‌ఛార్జ్ పీడీకి సమర్పించారు. సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని జేఏసీ కోరింది.

Comments

G
Loading comments...