వార్తలకు తిరిగి వెళ్లండి

హత్య ఎలా చేయాలో, పోలీసుల నుండి ఎలా తప్పించుకోవాలో యూట్యూబ్‌లో చూసి మరీ పైతరి మొగిలిని హత్య చేసిన గంగారపు మహేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పాత కక్షలతో నిందితుడు ఇనుప రాడ్‌తో దాడి చేసి అతడిని హతమార్చాడు.
నేరం జరిగిన తర్వాత దుస్తులు మార్చుకుని ఆధారాలు దొరక్కుండా జాగ్రత్తపడ్డా, నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. కేసును ఛేదించిన జమ్మికుంట పోలీసులను ఏసీపీ మాధవి అభినందించారు.
Comments
Loading comments...

