వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో మద్యం మత్తులో ఉన్న యువకుడు నడిరోడ్డుపై బీర్ బాటిల్‌తో తనను తాను గాయపరుచుకుంటూ గంటపాటు వీరంగం సృష్టించాడు. పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తూ వారిని కూడా భయభ్రాంతులకు గురిచేశాడు.
స్థానికుల సహాయంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోయి, స్థానికులు తీవ్ర ఆందోళన చెందారు.
Comments
Loading comments...

