Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువ ప్రతిభకు రూ.3 లక్షల బహుమతి

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 8:16 PM జాతీయంవినోదం
యువ ప్రతిభకు రూ.3 లక్షల బహుమతి - Udayam
తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ‘యంగ్‌ ఫిల్మ్‌ మేకర్‌ ఛాలెంజ్‌-2026’ నిర్వహిస్తున్నట్లు ఛైర్మన్‌ దిల్‌ రాజు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, పండుగలు, ప్రభుత్వ పథకాలపై పోటీలు ఉంటాయన్నారు. విజేతలకు వరుసగా రూ.3 లక్షలు, రూ.2 లక్షలు, రూ.లక్ష బహుమతులు అందించనున్నారు. ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్‌ 15లోపు తమ ఎంట్రీలను పంపాలని సూచించారు.

Comments

G
Loading comments...