Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య

Harika Jun 22, 2026 10:57 AM నిజామాబాద్ 3 viewsabout 2 hours ago
ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య - Udayam Digital
ఎంబీఏ పూర్తి చేసినా ఉద్యోగం రాకపోవడం, సొంత ఇల్లు లేదన్న మనస్థాపంతో నితిన్ గౌడ్ అనే యువకుడు అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన సిరికొండ మండలం గడ్కోల్ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. తీవ్రమైన మానసిక వేదనతోనే యువకుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థానికులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...