వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను పక్కదారి మళ్లిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. బుధవారం ఐడీఓసీలో కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్‌తో కలిసి అధికారులతో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, అభివృద్ధి కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
Comments
Loading comments...

