Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన కల్పించాలి

Follow Udayam on Google
Harika Aug 19, 2026 6:39 PM ఆసిఫాబాద్General
హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన కల్పించాలి - Udayam
ఆసిఫాబాద్‌ జిల్లాలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌, లైంగిక సంక్రమిత వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ హరిత సూచించారు. డీఎంహెచ్‌వో నాగేంద్రతో కలిసి ప్రచార గోడపత్రాలను ఆవిష్కరించారు. జాతీయ, రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. వ్యాధులపై సందేహాలు, పరీక్షల వివరాలను క్యూఆర్‌ కోడ్‌ ద్వారా తెలుసుకోవచ్చన్నారు.

Comments

G
Loading comments...