Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్పీ చేతుల మీదుగా ఆర్‌ఎస్‌ఐ కార్యాలయం ప్రారంభం

Follow Udayam on Google
Anuroop Aug 19, 2026 7:30 PM కడపGeneral
ఎస్పీ చేతుల మీదుగా ఆర్‌ఎస్‌ఐ కార్యాలయం ప్రారంభం - Udayam
జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో ఆధునీకరించిన ఆర్‌ఎస్‌ఐ కార్యాలయాన్ని ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ బుధవారం ప్రారంభించారు. అనంతరం కార్యాలయాన్ని పరిశీలించి, సిబ్బంది విధులను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. సిబ్బంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...