వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ముసాయిదా జాబితాను ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది.
రాష్ట్రంలో 3.38 కోట్ల మంది ఓటర్లు ఉండగా, దాదాపు 73.30 లక్షల మంది వివరాలు 2002 నాటి జాబితాతో సరిపోలినట్లు అధికారులు గుర్తించారు. మిగిలిన ఓటర్ల వివరాల పరిశీలన, మ్యాపింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.
Comments
Loading comments...

