Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిషన్‌ భగీరథ కార్మికుల సమస్యలపై ఫిర్యాదు

Follow Udayam on Google
Harika Aug 19, 2026 6:36 PM జయ శంకర్ భూపాలపల్లి General
మిషన్‌ భగీరథ కార్మికుల సమస్యలపై ఫిర్యాదు - Udayam
కోనంపేట మిషన్‌ భగీరథ డబ్ల్యూటీపీ వద్ద కార్మికుల శ్రమదోపిడీ, నిధుల మళ్లింపుపై చర్యలు తీసుకోవాలని కుల సంఘాల జేఏసీ జిల్లా ఛైర్మన్‌ పీక కిరణ్‌ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ బక్కి వెంకటయ్యకు వినతిపత్రం అందజేశారు. ప్లాంట్‌లో 60–80 మంది పనిచేయాల్సి ఉండగా 16 మందితోనే పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. కార్మికులకు సెలవులు, ఓవర్‌టైమ్‌ వేతనాలు చెల్లించడం లేదని వారు తెలిపారు.

Comments

G
Loading comments...