Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రాజ్యాధికార పార్టీలో పలువురి చేరిక

Follow Udayam on Google
Harika Aug 19, 2026 6:38 PM జయ శంకర్ భూపాలపల్లి General
తెలంగాణ రాజ్యాధికార పార్టీలో పలువురి చేరిక - Udayam
తెలంగాణ రాజ్యాధికార పార్టీలో పలువురు నాయకులు, కార్యకర్తలు చేరారు. భూపాలపల్లి ఎల్‌బీనగర్‌కు చెందిన ఆర్‌ఎంపీ డాక్టర్‌ కుమారస్వామి, నందిగామకు చెందిన ప్రభాకర్‌ గౌడ్‌ తదితరులను రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పటేల్‌ వనజ, జిల్లా అధ్యక్షుడు రవి పటేల్‌ కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల రాజ్యాధికారమే తమ లక్ష్యమని తెలిపారు.

Comments

G
Loading comments...