Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రూప్-1పై భయాలు తొలగించాం

Follow Udayam on Google
Udayam Desk Aug 19, 2026 7:57 PM అమరావతిGeneral
గ్రూప్-1పై భయాలు తొలగించాం - Udayam
గ్రూప్-1 పరీక్షలపై అభ్యర్థుల్లో నెలకొన్న భయాలను తొలగించామని సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తెలిపారు. ఏపీపీఎస్సీ నియామకాలు, నిబంధనలను పూర్తిగా ప్రక్షాళన చేశామన్నారు. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అభ్యర్థులకు పూర్తి న్యాయం జరిగేలా పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ చేపడతామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...