వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య గురువారం మహబూబాబాద్ జిల్లాకు రానున్నారు. కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో కలెక్టర్, ఎస్పీ, వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల నియామకాలు, పదోన్నతులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, కేసుల పరిష్కారం, నష్టపరిహారం, భూ సమస్యలపై సమావేశంలో సమీక్షించనున్నారు.
Comments
Loading comments...

