Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్టేషన్‌ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

Follow Udayam on Google
అనురూప్ Aug 19, 2026 6:43 AM కృష్ణా జిల్లాఆంధ్రప్రదేశ్
స్టేషన్‌ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం - Udayam
కృష్ణాజిల్లా బంటుమిల్లి పోలీస్‌ స్టేషన్‌ ప్రాంగణంలో కనకరాజు అనే యువకుడు పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులు స్వాధీనం చేసుకున్న తన బొలెరో వాహనాన్ని తిరిగి ఇవ్వకపోవడంతో ఈ చర్యకు పాల్పడ్డాడు. వెంటనే స్పందించిన ఎస్‌ఐ మంటలను ఆర్పించారు. బాధితుడిని తొలుత బందరు ప్రభుత్వ ఆసుపత్రికి, మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...