వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో శనివారం పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
కోస్తాంధ్ర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాలు, పిడుగుల సమయంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
Comments
Loading comments...

