వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రేటర్ వరంగల్ 65వ డివిజన్ నిరూప్‌నగర్ నుంచి సుబ్బయ్యపల్లికి వెళ్లే రహదారి నిర్మాణ పనులు మూడేళ్ల క్రితం ప్రారంభమయ్యాయి. కంకర పోసి పనులు నిలిచిపోవడంతో గుంతలు, కంకరతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
విలీన గ్రామాల ప్రజలు కాజీపేట రైల్వే స్టేషన్‌కు చేరేందుకు ఈ మార్గం సులభంగా ఉంటుంది. రహదారి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

