వార్తలకు తిరిగి వెళ్లండి

పెగడపల్లిలో తెలంగాణ ప్రభుత్వ ఓపెన్ స్కూల్ పరిధిలో పదో తరగతి, ఇంటర్ ప్రవేశాల గడువును ఈనెల 12వ తేదీ వరకు పొడిగించారు. ఈ విషయాన్ని ఎంఈవో సులోచన శనివారం తెలిపారు.
వయస్సు పైబడిన వారు, చదువు మధ్యలో మానేసిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 94902 86541 నంబర్‌లో సంప్రదించాలని ఎంఈవో కోరారు.
Comments
Loading comments...

