Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఒహాయోలో హిందూ ఆలయంపై దాడి

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 10:14 AM అంతర్జాతీయంGeneral
అమెరికాలోని ఒహాయోలో స్వామినారాయణ్ హిందూ ఆలయంపై శుక్రవారం మధ్యాహ్నం ఇటుకలతో దాడి జరిగింది. మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో పూజారులు, భక్తులు లోపల ఉండగానే దుండగులు ఇటుకలు విసిరారు. ఈ ఘటనలో ఆలయ కిటికీలు ధ్వంసమయ్యాయి. సీసీటీవీ దృశ్యాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనను హేట్ క్రైమ్‌గా పరిగణించాలని హిందూ అమెరికన్ ఫౌండేషన్ కోరింది. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

Comments

G
Loading comments...