వార్తలకు తిరిగి వెళ్లండి

అరకు ఎంపీ డా. గుమ్మ తనూజ రాణికి ఐక్యరాజ్యసమితి 81వ సర్వసభ్య సమావేశ కార్యక్రమాల్లో పాల్గొనే భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో చోటు దక్కింది.
ఈ సందర్భంగా ఆమె వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు.
అంతర్జాతీయ వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కడంపై జగన్ ఆమెను అభినందించారు.
Comments
Loading comments...

