Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో OYO హోటళ్ల భద్రతపై ప్రశ్నలు

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 10:19 AM హైదరాబాద్General
హైదరాబాద్‌లో OYO హోటళ్ల భద్రతపై ప్రశ్నలు - Udayam
హైదరాబాద్‌లోని పలు OYO హోటళ్లలో యువతులు అనుమానాస్పద స్థితిలో వరుసగా మృతిచెందిన ఘటనలు కలకలం రేపుతున్నాయి. సెప్టెంబర్ 21న మాదాపూర్, సెప్టెంబర్ 29న ఎస్‌ఆర్ నగర్, అక్టోబర్ 2న మియాపూర్‌లో యువతులు మృతిచెందారు. ఈ ఘటనల నేపథ్యంలో హోటళ్లలో అతిథుల వివరాల వెరిఫికేషన్, సీసీ కెమెరాల నిర్వహణ, అనుమానాస్పద కదలికలపై పోలీసులకు సమాచారం, ప్రత్యేక తనిఖీలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Comments

G
Loading comments...