Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

హైదరాబాద్‌లో తగ్గిన బంగారం ధరలు

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 10:08 AM హైదరాబాద్General
హైదరాబాద్‌లో తగ్గిన బంగారం ధరలు - Udayam
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో శనివారం బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,100 తగ్గి రూ.1,49,180కు, 22 క్యారెట్ల ధర రూ.1,000 తగ్గి రూ.1,36,750కు చేరింది. కేజీ వెండి ధర రూ.2,45,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలను బట్టి ధరల్లో మార్పులు ఉండొచ్చు. బంగారం ధరలకు 3% జీఎస్టీ అదనం.

Comments

G
Loading comments...