Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్యాలలో నేడు విద్యుత్ బంద్

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 10:07 AM జగిత్యాలGeneral
మల్యాలలో నేడు విద్యుత్ బంద్ - Udayam
మల్యాల మండలంలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. 11 కేవీ టౌన్ ఫీడర్‌లో మరమ్మతుల కారణంగా ఈ అంతరాయం ఉంటుందని ఏఈ దయానంద్ తెలిపారు. మార్కండేయ ఆలయం, అయ్యప్ప గుడి, తూర్పువాడ, అంగడి బజార్, విద్యానగర్, ఎస్సీ కాలనీ, పోచమ్మవాడ, శివాలయం, పెద్దమ్మ గుడి, ఒడ్డెర కాలనీల్లో సరఫరా ఉండదని తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...