వార్తలకు తిరిగి వెళ్లండి

హనుమకొండలోని కాకతీయ మహిళా డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డా. తట్ట శ్రీనివాస్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
యువత నైపుణ్యాలను సరైన దిశలో నడిపించాలని, విద్య, ఉపాధికి ప్రాధాన్యం ఇవ్వాలని శ్రీనివాస్‌రావు సూచించారు. దేశాభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

