వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐ నైపుణ్యాలు ఐటీ రంగానికే పరిమితం కాదని, యువత వాటిని వ్యవసాయం, వైద్యం, తయారీ వంటి రంగాల్లో ఉపయోగించాలని ప్రధాని మోదీ అన్నారు. వడోదరలో ‘నమో ఫర్ వికసిత్ భారత్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
యువతకు ఏఐ నైపుణ్యాలు అందించేందుకు ప్రభుత్వం పెద్ద స్థాయిలో కార్యక్రమం చేపట్టనుందని తెలిపారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యానికి యువత కీలకంగా మారాలని మోదీ పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

