వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన అఖిలేశ్ కెనడాకు చెందిన ఏఐ సంస్థలో రూ.1.06 కోట్ల వార్షిక వేతన ప్యాకేజీతో ఉద్యోగం సాధించడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 'ఎక్స్' వేదికగా అభినందనలు తెలిపారు.
టైలర్ కుమారుడైన అఖిలేశ్ పట్టుదలతో ఈ విజయం సాధించాడని ప్రశంసించారు. ఆయన మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

