వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో కుల ఆధారిత రిజర్వేషన్లు, యూజీసీ సమానత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వేలాది మంది యువత శుక్రవారం నిరసన చేపట్టారు. రిజర్వేషన్ వ్యవస్థలో సంస్కరణలు తేవాలని డిమాండ్ చేశారు.
ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని ఉపసంహరించాలని కొందరు డిమాండ్ చేశారు. పోలీసులు పలువురు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...

