Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇల్లు బిల్లుల కోసం పురుగులమందు డబ్బాస్వత నిరసన..

Follow Udayam on Google
Shruthi Oct 06, 2026 8:41 AM రాజన్న సిరిసిల్లGeneral
ఇందిరమ్మ ఇల్లు బిల్లుల కోసం పురుగులమందు డబ్బాస్వత నిరసన.. - Udayam
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో అప్పు చేసి ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేసినా బిల్లులు రాకపోవడంతో లబ్ధిదారు దంపతులు పురుగులమందు డబ్బాతో ప్రజావాణిలో నిరసన తెలిపారు. మరోవైపు వరంగల్ కలెక్టరేట్ ప్రజావాణిలో భూ వివాదం పరిష్కారం కావడం లేదంటూ ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, అప్రమత్తమైన పోలీసులు అడ్డుకున్నారు.

Comments

G
Loading comments...