వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
వేములవాడలో జరుగుతున్న రాష్ట్రస్థాయి క్రీడల్లో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడి సందడి చేశారు.
క్రీడాకారులను ఉత్సాహపరిచిన వారు, క్రీడల ప్రాధాన్యతను చాటిచెప్పారు.
Comments
Loading comments...

