వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ మంత్రి నారా లోకేశ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
2028 ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా ముందుకు సాగాలని, ప్రభుత్వపరంగా పూర్తి సహకారం ఉంటుందని లోకేశ్ హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

