వార్తలకు తిరిగి వెళ్లండిజీజీహెచ్లో అమానుష ఘటన Shruthi Oct 06, 2026 8:56 AM గుంటూరుGeneral00SaveShareగుంటూరు జీజీహెచ్‌లో కాలికి గాయంతో ఉన్న అనాథను సెక్యూరిటీ సిబ్బంది మార్చురీ గోడపక్కన నిర్దాక్షిణ్యంగా వదిలేశారు. సత్తువలేక ఎండలో గంటల తరబడి నరకయాతన అనుభవించిన ఆ బాధితుడు చికిత్స అందక ప్రాణాలు కోల్పోయాడు. 0 0 Save Share CommentsGPostLoading comments...