Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సౌదీ రక్షణకు పాక్‌, టర్కీ

Follow Udayam on Google
Shruthi Oct 06, 2026 9:00 AM అంతర్జాతీయంGeneral
సౌదీ రక్షణకు పాక్‌, టర్కీ - Udayam
సౌదీ అరేబియాపై హౌతీల దాడుల నేపథ్యంలో మక్కా డిఫెన్స్‌ అలయన్స్‌ను అధికారికంగా యాక్టివేట్ చేశారు. సౌదీ రక్షణ కోసం పాకిస్థాన్, టర్కీ దేశాలు తమ సైనిక బలగాలను అక్కడ మోహరించేందుకు నిర్ణయించాయి.

Comments

G
Loading comments...