వార్తలకు తిరిగి వెళ్లండి

గంగాధర మండలం కాసారం గ్రామంలో మద్యం దుకాణాలను మూసివేయాలని కోరుతూ స్వశక్తి సంఘాల మహిళలు ట్రాక్టర్లలో భారీ సంఖ్యలో తరలివచ్చి పోలీసులకు వినతిపత్రం అందజేశారు. చిన్న గ్రామంలో నాలుగు దుకాణాలు ఉండటంతో యువత మద్యానికి బానిసలై జీవితాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మద్యం అమ్మకాలను నిలిపివేసి, నిర్వాహకులను బైండోవర్ చేస్తామని ఎస్సై వంశీకృష్ణ మహిళలకు హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

