వార్తలకు తిరిగి వెళ్లండి

అవినీతి ఆరోపణలు, భూ వివాదాల సెటిల్మెంట్ల నేపథ్యంలో ఎల్‌బీనగర్ ఏసీపీ కృష్ణయ్యపై పోలీసు ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.
క్రెడిట్ కార్డుల ద్వారా వసూళ్లకు పాల్పడినట్లు ఫిర్యాదులు అందడంతో, ప్రాథమిక విచారణ జరిపి ఈ కఠిన చర్యలు తీసుకున్నారు.
Comments
Loading comments...

