Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సురక్షిత తాగునీరే లక్ష్యం

Follow Udayam on Google
Shruthi Oct 06, 2026 8:45 AM కడపGeneral
సురక్షిత తాగునీరే లక్ష్యం - Udayam
ప్రతి ఒక్కరికీ సురక్షిత తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. గత పాలకులు జల జీవన్ మిషన్‌ను విస్మరించారని, తాము రూ.30,156 కోట్లతో పనులు చేపట్టినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...