వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలో వాతావరణ మార్పుల కారణంగా విష జ్వరాలు తీవ్రంగా విజృంభిస్తున్నాయి. గాంధీ, ఫీవర్ ఆసుపత్రులకు రోగుల తాకిడి విపరీతంగా పెరిగింది.
ప్రభుత్వ దవాఖానాల ఓపీ విభాగాలకు రోజూ వేలాదిగా రోగులు పోటెత్తుతున్నారు. వేకువజాము నుంచే క్యూలైన్లలో బారులు తీరి పడిగాపులు కాస్తున్నారు.
Comments
Loading comments...

