వార్తలకు తిరిగి వెళ్లండి

చిలకలూరిపేటకు చెందిన షేక్ హసీనా హత్య కేసులో కారంపూడి మండలానికి చెందిన బాల సైదులును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమానంతో హత్య చేసి పెట్రోల్ పోసి దహనం చేసినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడు తండ్రికి ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో నాలుగు రోజుల తర్వాత ఘటన వెలుగులోకి వచ్చింది. ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితుడిని పట్టుకున్న పోలీసులు, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

